తెలంగాణ

Loka Praveen Reddy: గ్రామాల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం…

సిరా న్యూస్, ఆదిలాబాద్: గ్రామాల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యం... - బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి గ్రామాల అభివృద్ధి భారత ప్రధాని నరేంద్ర మోడీ తోనే సాధ్యమని బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేయడంతో నేడు గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారని ఆయన…

Read More
13 Feb 2024, 1:53 pmsiranews.in