తెలంగాణ

లగ్జరీ ఇళ్లు సేల్స్… సూపర్

సిరా న్యూస్,హైదరాబాద్; 2023లో స్థిరాస్తి వ్యాపారం మూడు ఇళ్లు, ఆరు ఫ్లాట్లుగా సాగింది. ముఖ్యంగా, విలాసవంతమైన ఇళ్లను కొనడానికి డబ్బున్న జనం క్యూ కట్టారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో... 2022లో 3,12,666 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడైతే, 2023లో అవి 5% పెరిగి 3,29,907కు చేరాయి. రూ.కోటి కంటే ఎక్కువ విలువైన గృహాల విక్రయాలు 27% నుంచి 34%కు పెరిగాయి. స్థిరాస్తి కన్సల్టెన్సీ కంపెనీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా, దేశంలోని 8 ప్రధాన నగరాలు దిల్లీ-NCR, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌లో గత ఏడాది జరిగిన ఇళ్ల క్రయవిక్రయాలపై ఒక రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. మొత్తంగా చూస్తే, 2023లో ఇళ్లకు గిరాకీ పెరిగినా, బాగా డబ్బున్న వాళ్లు కొనే లగ్జరీ హౌస్‌లకే ఆ డిమాండ్‌ పరిమితమైంది. మధ్య తరగతి ప్రజలు కొనగలిగే…

Read More
6 Jan 2024, 3:47 pmsiranews.in