
సీఎం రిలీఫ్ పండ్ కు మహేష్ బాబు విరాళం
సిరా న్యూస్,హైదరాబాద్; సినీ నటుడు మహేష్ బాబు దంపతులు సోమవారం నాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేసారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసారు. ఏఎంబీ తరపున మరో రూ.10లక్షలు మహేష్ బాబు విరాళం అందజేసారు
