తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై అప్రమత్తంగా వుండాలి

కష్టపడ్డవారికి ఖచ్చితంగా అవకాశాలు సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సిరా న్యూస్,హైదరాబాద్; పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, లోక్ సభ సీట్లు గెలిచాం. మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీలో అయన మాట్లాడారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలి. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నా. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని…

Read More
23 Sep 2024, 4:58 pmsiranews.in