Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 17 December 2023, 11:09 pmEditor : SIRA NEWS

Mala Sankshema Sangam: జనవరిలో జిల్లా కమిటీ ఎన్నికలు:

సిరా న్యూస్, ఆదిలాబాద్:

జనవరిలో జిల్లా కమిటీ ఎన్నికలు…

2024 జనవరిలో మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు అడహక్ కమిటీ తీర్మానం చేసినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి కంటే ముందే అన్ని మండల కమిటీల ఎన్నికలు పూర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుండి 31 వరకు గ్రామ, మండల స్థాయి కమిటీలకు ఎన్నికలను పూర్తీ చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన మండల స్తాయి కమిటీలు విధిగా గ్రామస్తాయి కమిటీలను ఎన్నుకోవాలని తీర్మానం చేసినట్లు సంఘం సభ్యలు తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.