తెలంగాణ

Mala Sankshema Sangam: జనవరిలో జిల్లా కమిటీ ఎన్నికలు:

సిరా న్యూస్, ఆదిలాబాద్: జనవరిలో జిల్లా కమిటీ ఎన్నికలు... 2024 జనవరిలో మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు అడహక్ కమిటీ తీర్మానం చేసినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి కంటే ముందే అన్ని మండల కమిటీల ఎన్నికలు పూర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుండి 31 వరకు గ్రామ, మండల స్థాయి కమిటీలకు ఎన్నికలను పూర్తీ చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన మండల స్తాయి కమిటీలు విధిగా గ్రామస్తాయి కమిటీలను ఎన్నుకోవాలని తీర్మానం చేసినట్లు సంఘం సభ్యలు తెలిపారు.

Read More
17 Dec 2023, 11:09 pm
Updated: 18 Dec 2023, 10:30 am
siranews.in