
Mali Maha Sangam Sukumar Petkule: ఎస్టీ హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలి : అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
సిరాన్యూస్, ఆదిలాబాద్ ఎస్టీ హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలి : అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే * ఘనంగా మాలి సంఘం జెండా పండుగ వారోత్సవాలు ప్రారంభం కేంద్రం వెంటనే స్పందించి ఎస్టి హోదా బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. గురువారం మాలిల ఉద్యమ పతాకమైన మాలి సంఘం జెండా పండుగ వారోత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే గెస్ట్ హౌస్ లో అఖిల భారతీయ మాలి మహా సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి జెండాను ఎగరేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ గత 24…
