తాజా వార్తలు

ఘర్షణలో వ్యక్తికి కత్తిపోట్లు

 సిరా న్యూస్,రంగారెడ్డి; రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీసీఎస్ సమీపంలో వేరు హోటల్స్ లో పని చేస్తున్న ఇరువురి మద్య ఘర్షణ జరిగింది. పాత కక్షల కారణంగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. బాబుపై చరణ్ కత్తితో దాడి చేయగా రక్తపు మడుగులో ఉన్న బాబును ఆసుపత్రికి తరలించారు. రాత్రి హోటల్ క్లోజ్ చేసే సమయంలో గొడవ తలెత్తింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. =======

Read More
8 May 2024, 4:13 pmsiranews.in