ఆంధ్రప్రదేశ్

వివాహిత ఆత్మహత్య… బంధువుల ఆరోపణ

 సిరా న్యూస్,రాచకొండ; హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపణ. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని హయత్ నగర్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చెసారు. విజయవాడ జాతీయ రహదారిపై బైటాయించారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read More
31 Jul 2024, 6:15 pm
Updated: 31 Jul 2024, 6:17 pm
siranews.in