Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 1 December 2023, 1:08 pmEditor : Sira News

మావోయిస్టులు పెట్టిన బాంబును గుర్తించిన పోలీసులు

సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమిడిసిలేరు వద్ద రోడ్డు నడిమార్గాన నక్సలైట్స్ ఏర్పర్చిన బాంబును పోలీసులు పేల్చివేసారు. ఈవిఎం వాహనాలను ఆ టార్గెట్ చేస్తూ బాంబును ఏర్పరిచినట్లు సమాచారం. విషయం తెలుసుకుని, అప్రమత్తమైన పోలీసులు బాంబుని ముందుగానే పేల్చడం జరిగింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.