Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 30 April 2024, 5:59 pmEditor : Sira News
మే 1 న తెలుగు రాష్ట్రాలలో బ్యాంక్స్ కు సెలవు

సిరా న్యూస్,హైదరాబాద్;
మే 1 వ తేదీన(బుధవారం) కొన్ని రాష్ట్రాలలో బ్యాంక్ సెలవు ప్రకటించారు. వాటిలో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మణిపుర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ‘మే డే’ గా జరుపుకుంటుండంతో ఈ హాలీడే ప్రకటించారు.
========================
