తాజా వార్తలు

Medaram… Jatara Special మేడారం… జాతర స్పెషల్

సీతమ్మకు.. సమ్మక్కకు పోలిక సిరా న్యూస్,వరంగల్; రామాయణంలో సీతమ్మ తల్లి జన్మకు.. మేడారం సమ్మక్క పుట్టుకకు పోలికుందా..? సీతమ్మ తల్లి.. సమ్మక్క తల్లి.. ఇద్దరి జన్మకు ఉన్న సారూప్యత ఏంటి..? నానారకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అసలు సమ్మక్క తల్లి పుట్టిందెక్కడ..?రామాయణంలో సీతమ్మ తల్లి భూదేవి కుమార్తె.. కాగా మేడారం సమ్మక్కకు సంబంధించిన ఓ కథలో కూడా సమ్మక్కను భూదేవి కుమార్తెగానే అభివర్ణిస్తున్నారు. రామాయణం ప్రకారం మిథిలాపుర రాజైన జనకమహారాజు ఒకానొక సమయంలో భూమి దున్నుతున్న సమయంలో ఏదో అడ్డు తగిలి నాగలి ముందుకు కదలకుండా ఆగిపోతుంది.ఎంత ప్రయత్నించినా నాగలి కొంచెం కూడా కదలకుండా ఆగిపోవడంతో జనక మహారాజు వెంటనే వచ్చి నాగలి కర్రును పరిశీలిస్తాడు. నాగలికి ఏదో అడ్డుతగిలిందని గమనించి వెంటనే అక్కడ మట్టిని తోడగా.. ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెను బయటకు తీసి,…

Read More
8 Feb 2024, 2:16 pmsiranews.in