తాజా వార్తలు

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం

పక్కా సమాచారం వుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిరా న్యూస్,నల్గోండ; కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తే,కేసీఆర్ నోరు ఎత్తలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ లోనూ కేసీఆర్ కేంద్రం మీద మాట్లాడలేదు అంటే, బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం చర్చలు జరుగుతున్నట్లె కదా. మాకు బీఆర్ఎస్ విలీనం మీద పక్కా సమాచారం ఉంది. కెసిఆర్ చేసిన అప్పులకే.. 42 వేల కోట్ల కడున్నం. రాష్ట్ర విభజన సమయంలో 75 వేల కోట్లున్న అప్పు.. 7 లక్షల కోట్లు అప్పులు చేశాడు. వారంలో లక్షన్నర రుణ మాఫీ.. ఆగష్టు 15 లోపు రెండు లక్షలు రుణ మాఫీ చేస్తాం. ఎనిమిది నెలలు ఇంట్లో పడుకున్నావు.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు నిన్ను చీల్చి చెండాడారని…

Read More
26 Jul 2024, 4:54 pmsiranews.in