తెలంగాణ

Minister Ponnam Prabhakar; పలు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, సిరా న్యూస్  పలు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులు, నూతన గ్రామపంచాయతీ భవనాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రేకొండ హలిక్ శ్రమ జీవి కోఆపరేటివ్ సొసైటీ , సీతారాంపూర్ లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, చిన్న ముల్కనూర్ లో యాదవ సంఘం హాల్ శంకుస్థాపన, రామంచలో ముదిమానిక్యం రోడ్ శంకుస్థాపన, గునుకులపల్లి జీపీ భవనం ప్రారంభం చేశారు.  ఇంధుర్తి ఓబులాపుర్ రోడ్ శంకుస్థాపన చేశారు. ఇందుర్తిలో పల్లె దవాఖాన, గాగి రెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంబించారు.

Read More
28 Jan 2024, 4:53 pmsiranews.in