తాజా వార్తలు

చిన్నారికి మంత్రి సీతక్క ఆర్ధిక సహయం

సిరా న్యూస్,ముధోల్; నిర్మల్ జిల్లా: తానూర్ మండలం బేల్తోరోడ గ్రామంలో సోమవారం జరిగిన తల్లి అంత్యక్రియల సహాయం కోసం దుప్పటి పరిచి సాయం అడిగిన చిన్నారిని వీడియో కాల్ ద్వారా పరామర్శించిన మంత్రి సీతక్క ప్రస్తుతం 50 వేల ఆర్థిక సాయం అందించారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు.

Read More
20 Aug 2024, 11:20 amsiranews.in