తాజా వార్తలు

Minister Sridhar Babu: ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరిస్తాం:  రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరిస్తాం:  రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు * సీసీఐ సిమెంట్ ప‌రిశ్ర‌మ ప‌రిశీల‌న మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెరిపిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వరద తాకిడి ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మంత్రి , ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న పరిశ్రమ యంత్రాలను, క్వార్టర్లను పరిశీలించి అక్కడున్న మేనేజర్, అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐ పునరుద్ధరణ అంశంపై పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఇటీవల కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని కూడా కలిసి సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ…

Read More
3 Sep 2024, 11:58 amsiranews.in