
హరీష్ రావు కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
మేము చెప్పిన ప్రతీ మాట కు కట్టుబడి ఉన్నాం మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ ను సెట్ చేస్తున్నాం సిరా న్యూస్,హైదరాబాద్; చంద్రబాబు ను ఉదాహరణ గా తీసుకున్నారంటే అంటే హరీష్ రావు పరిస్థితి అర్థం అవుతుంది.తెలంగాణ ప్రజల ఆలోచన లను అమలు చేస్తాం. ఏపీ ఆలోచన లు కాదు.12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం.త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మూడు నెలలు పరిపాలన చేయగానే. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం.ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ల హయాంలో గుర్రాల తో ఆశ వర్కర్స్ ను తొక్కించారు.పెద్దపల్లి లో జరిగిన ఘటన పై విచారణ జరుగుతుంది. ఘటన జరగడం దురదృష్టకరం.శాంతి భద్రత విషయం లో మా ప్రభుత్వం…
