తాజా వార్తలు

వ్యర్థ జలాల శుద్ది కార్మగారాన్ని ప్రారంభించిన మంత్రులు

 సిరా న్యూస్,సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోద రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్విరాన్ మెంటల్ మినిస్టర్ గా మొట్ట మొదటిసారిగా పాశమైలారంలో ఇంత పెద్ద సీఈటీపీ ప్లాంటును ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది. అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటిపి ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. రాంకీ సంస్థ ఇండస్ట్రియల్ వేస్టేజ్ సిఈటిపి ప్లాంట్ ద్వారా వ్యర్ధ జలాలను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభపరిణామమని అన్నారు. ఈ…

Read More
9 Mar 2024, 4:59 pmsiranews.in