తాజా వార్తలు

MLA Amilineni Surendra Babu:వరద బాధితులను ఆదుకుందాం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

సిరాన్యూస్, కళ్యాణదుర్గం వరద బాధితులను ఆదుకుందాం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మన ప్రాంతం తరుపున సాయం చేద్దాం.. వరద బాధితులను ఆదుకుందాం అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపు నిచ్చారు. మంగ‌ళ‌వారం ప్ర‌జావేదిక వ‌ద్ద ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈసంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ కు 100టన్నులు వరకు పంపించనున్నారు. నిత్యావసర సరకులు ప్రజావేదిక వద్ద ప్రజల ఇచ్చే నిత్యావసర సరుకులు తదితర మొదలగు వాటిని స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామ‌న్నారు.

Read More
10 Sep 2024, 1:56 pmsiranews.in