తాజా వార్తలు

MLA Payal Shankar: గ్రేడ్ వ‌న్‌గా మారిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌ గ్రేడ్ వ‌న్‌గా మారిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ : ఎమ్మెల్యే పాయల్ శంకర్ * మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం * రూ.320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రేడ్ వన్ గా మారిన మున్సిపాలిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్ లో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ చెరువు ను మున్సిపల్ కమిషనర్ ఖామర్ అహ్మద్ , అర్బన్ త‌హ‌సీల్దార్, ఇరిగేషన్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో రూ .320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతోపాటు, మంచినీటి సరఫరా కోసం ఓ హెచ్ ఎస్ ఆర్ లు ఏర్పాటు చేసి ,నెల రెండు నెలల లోపే…

Read More
16 Aug 2024, 11:50 amsiranews.in