తాజా వార్తలు

MLA Payal Shankar: మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

సిరాన్యూస్, ఆదిలాబాద్‌ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆదిలాబాద్‌ పట్టణంలో నీటి ఎద్దడి తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని వాల్మీకి నగర్ లో అమృత పథకం లో భాగంగా రూ.10 లక్షల లీటర్ల కెపాసిటీ తో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతమున్న కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ తోపాటు మరో కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ సామర్థ్యం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు అమృత్ పథకం లో భాగంగానే ఇవ్వనుంది అన్నారు. అదిలాబాద్ పట్టణానికి సంబంధించిన మురికి నీరంతా చెరువులలో, లాండసాంగీ, అనుకుంటా, భీమ్ సరి వాగు లో కలుషితం అవడంతో మీరు తాగేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కోసం స్థలాలను సైతం…

Read More
28 Sep 2024, 4:35 pmsiranews.in