తాజా వార్తలు

MLA Payal Shankar: పీఎం విశ్వకర్మ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్ పీఎం విశ్వకర్మ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్ * పీఎం విశ్వకర్మ శిక్షణ పొందిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేత * దళారుల ప్రమేయం లేకుండా పీఎం విశ్వకర్మ పథకం కుల వృత్తుల దారులకు ఉపాధి కల్పించాలని గొప్ప ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల వృత్తుల ను అభివృద్ధి చేసేందుకు, వారికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తి కావస్తుందన్నారు. ఈ పథకం లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు…

Read More
18 Oct 2024, 5:38 pmsiranews.in