తాజా వార్తలు

MLA Vijayaramana Rao: మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరా న్యూస్,ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే విజయరమణ రావు * మదనపు పోచమ్మ చుట్టూ ప్రహరీ గోడకు శంకుస్థాపన పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ. మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. మల్లికార్జున స్వామి దేవాలయంలోని మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ కీర్తిశేషులు బొ ల్లు రామచంద్రం జ్ఞాపకార్ధంగా వారి కుమారుదు బొల్లు బాలరాజు వరంగల్ ఎన్ఆర్ఐ యు ఎస్ ఏ దాతల సహకారంతో చేప‌ట్టే ప్రహరీ గోడ నిర్మాణానికి శనివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు భూమి పూజ చేశారు. ఈసంద‌ర్బంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కి అర్చకులు, ధర్మకర్త, మండలి చైర్మన్, మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం…

Read More
28 Sep 2024, 5:27 pmsiranews.in