తాజా వార్తలు

MLA Vijayaramanarao:టెంకం శివరామ కృష్ణా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే విజయరామణారావు

సిరాన్యూస్‌, శ్రీరాంపూర్ టెంకం శివరామ కృష్ణా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే విజయరామణారావు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సొన్నయి టెంకం శివరామ కృష్ణా తండ్రి లస్మాయ్యా ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయరామణారావు వారి కుటుంబాన్ని సోమవారం ర ఉదయం పరామర్శించారు. ఈయన వెంట కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
11 Nov 2024, 12:21 pmsiranews.in