Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 6 February 2024, 3:12 pmEditor : Sira News

భువనగిరి హస్టల్ లో ఎమ్మెల్సీ కవిత

సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
భువనగిరి పట్టణంలో ఇద్దరు టెన్త్ క్లాస్ హాస్టల్ విద్యార్థుల మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేసారు. మంగళవారం ఉదయం భువనగిరి హాస్టల్ సందర్శించి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.