
భువనగిరి హస్టల్ లో ఎమ్మెల్సీ కవిత
సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి; భువనగిరి పట్టణంలో ఇద్దరు టెన్త్ క్లాస్ హాస్టల్ విద్యార్థుల మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేసారు. మంగళవారం ఉదయం భువనగిరి హాస్టల్ సందర్శించి తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
