Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 12 August 2024, 5:16 pmEditor : Sira News
సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు

ఈ నెల 20 కి విచారణ వాయిదా
సిరా న్యూస్,న్యూఢిల్లీ;
సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెలసీ కవిత కేసు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడి సీబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది.
