తాజా వార్తలు

సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు

ఈ నెల 20 కి విచారణ వాయిదా సిరా న్యూస్,న్యూఢిల్లీ; సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెలసీ కవిత కేసు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడి సీబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది.

Read More
12 Aug 2024, 5:16 pmsiranews.in