
Mohammed Shukra: సేవే పరమావధి.. అవార్డుల వారధి
సిరాన్యూస్, భీమదేవరపల్లి సేవే పరమావధి.. అవార్డుల వారధి * వైద్య రంగంలో విశిష్ట సేవలు * వైద్యరంగంలో 31 సంవత్సరాలు అనుభవం * 'మహ్మద్ శుక్ర 'సర్వీస్ అభినందనీయం * తనకంటూ ప్రత్యేక గుర్తింపు * కలెక్టర్ చేతుల మీదిగా 6 అవార్డులు, రాష్ట్రపతి చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు ఇతరులకు సేవల చేయాలన్న తపన ఉంటే దాని సాధించడం కోసం ఎంతో కష్టపడతారు. అలాగే ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చుఅని కూడా నిరూపిస్తున్నారు భీమదేవరపల్లిలోని ఏఎన్ఎం మహ్మద్ శుక్ర .... నేటి మహిళల జీవితానికి తన కథ ఒక ఆదర్శం. భీమదేవరపల్లి మండలంలోని కొత్తపెళ్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ శుక్ర నేటి మహిళల లోకానికి తన కథ ఒక జీవితం.... 1993లో ఏఎన్ఎం గా రామారం, గండిపల్లి, పోతారం, దొంగల గూడెం వంటి ఆరు…
