తాజా వార్తలు

నైతికతే నిజమైన స్వేచ్చ”‘

సిరా న్యూస్,కమాన్ పూర్; నైతికతే నిజమైన స్వేచ్చా అని ఆయిషా సిద్దిఖా- మహిళా విభాగం ఉద్యమ కన్వీనర్ అన్నారు. సోమవరం 5 ఇంక్లైన్ కాలనీ లో ఉద్యమ ముగింపు , స్త్రీల సమావేశంలో వారు మాట్లాడుతూ నైతికతే నిజమైన స్వేచ్ఛ‌.. దాని వల్ల క‌లిగే మేలు మ‌నం నైతికత క‌లిగి ఉంటే స‌రైన నిర్ణ‌యాలు తీసుకొనే శ‌క్తి సామ‌ర్థాలు క‌లిగి ఉంటాం. అలాంటి నిర్ణ‌యాలు మ‌న చ‌క్క‌ని భ‌విష్య‌త్తుకు పునాదిని ఏర్ప‌రుస్తాయి. వ్య‌క్తులు, స‌మాజాలు నైతిక విలువ‌ల‌ను పాటిస్తే స‌మాజంలో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. దీని ద్వారా ఒక‌రినొక‌రు ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకొంటూ జీవించే ప‌రిస్థితుల‌ను సృష్టించుకోవ‌చ్చు. మ‌నం నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబడితే మ‌న ధార్మిక బాధ్య‌త‌ల‌ను మ‌రింత శ్ర‌ద్ధ‌గా నిర్వ‌హించ‌వ‌చ‌చ్చు. మ‌న‌మంతా నైతిక విలువ‌లు పెంపొందించుకొంటే స‌మాజంలో స‌మాన‌త్వం, ద‌య, జాలి గుణాలు పెరుగుతాయి. నిజమైన స్వేచ్ఛ…

Read More
30 Sep 2024, 5:39 pmsiranews.in