తాజా వార్తలు

ఇందిరమ్మ ఇళ్లలో మళ్లీ కదలిక

సిరా న్యూస్,హైదరాబాద్; ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం… అత్యంత ప్రతిష్టాత్మకంగా… ఇందిరమ్మ ఇళ్ల నిర్మణాన్ని చేపట్టింది. లక్షలాది ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు ఇచ్చింది. అయితే.. చాలా వరకు పూర్తి కాలేదు.. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచారణ చేపట్టింది, తర్వాత ఈ ఇళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో.. లబ్దిదారులే, అప్పులు తెచ్చి అక్కడక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో… ఆశలు చిగురిస్తున్నాయి. తమకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో… పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే.. 70 గజాల్లో.. ఇళ్లను నిర్మించి ఇచ్చింది, కొత్త ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో పాటు… రుణం…

Read More
9 Dec 2023, 7:25 pm
Updated: 9 Dec 2023, 7:53 pm
siranews.in