ప్రముఖ వార్తలు

MP Nagesh: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ విమర్శలు : ఎంపీ న‌గేష్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ విమర్శలు : ఎంపీ న‌గేష్ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ గెడం న‌గేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎంపీ నగేష్ మాట్లాడారు. గత నెల 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందని తెలిపారు.ఇటీవల కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్ పై ఆరోపణలు విమర్శలు చేయడం స‌రికాద‌న్నారు. కేంద్ర బడ్జెట్లో 9 అంశాలను ప్రాముఖ్యతగా తీసుకొని యువకులను నైపుణ్యాలను వెలికి తీసి, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నామన్నారు. చాలా దూర దృష్టితో రూ. 48 లక్షల వేల కోట్లు బడ్జెట్ పాస్ కావడం జరిగింది అన్నారు.…

Read More
12 Aug 2024, 5:11 pmsiranews.in