
MPDO Shyamsundar: చెత్త రహిత సమాజం కోసం కృషి చేయాలి : ఎంపీడీవో శ్యాంసుందర్
సిరాన్యూస్, సామర్లకోట చెత్త రహిత సమాజం కోసం కృషి చేయాలి : ఎంపీడీవో శ్యాంసుందర్ చెత్త రహిత సమాజం కోసం కృషి చేయాలని ఎంపీడీవో శ్యాంసుందర్ అన్నారు. సోమవారం సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో రిఫ్రెషర్స్ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఎంపీడీవో శ్యాంసుందర్ , ఈవో హరికృష్ణ సత్య రెడ్డి మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమం 3 రోజులు ఉంటుందని తెలిపారు.గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమాని ఏర్పాటు చేశారని తెలిపారు. శిక్షణలో భాగంగా శానిటేషన్,వాటర్ క్లోరినేషన్, స్ట్రీట్ లైట్టింగ్ , ఎలక్ట్రిసిటీ బిల్లు, తదితర విషయాలు మీద అవగాహన ఏర్పర్చడానికి శిక్షణా ఇస్తున్నారని తెలిపారు. చెత్త రహిత సమాజంగా మార్చడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. డ్రగ్స్ రహిత కాకినాడ జిల్లా గా…
