తాజా వార్తలు

MRO Yakanna:జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మార్వో యాకన్న

సిరా న్యూస్,ఓదెల జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మార్వో యాకన్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల త‌హ‌సీల్దార్ కార్యాలయం వ‌ద్ద జాతీయ జెండాను ఎమ్మార్వో యాకన్న ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్బంగా జాతీయగీతం ఆలపించారు. అంతరం స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, ఎస్ఐ సుధాకర్, మెడికల్ ఆఫీసర్, ఆయా ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More
17 Sep 2024, 5:24 pmsiranews.in