
Municipal Chairman Rajura Satyam: సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
సిరాన్యూస్, ఖానాపూర్ సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం * మున్సిపల్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన ఆగష్టు మాసపు మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో సెప్టెంబర్ నెలలో జరగబోయే వినాయక ప్రతిష్టాపన మండపాల వద్ద విద్యుత్ స్తంభాలకు డీపీలు , లైటింగ్ ల ఏర్పాటు గురించి అలాగే గణేష్ల నిమర్జనం రోజున గోదావరి నది తీరం వద్ద గజా ఇతగాల ఏర్పాటు, క్రేన్ వాహనం, గోదావరి…
