తాజా వార్తలు

Municipal Chairman Rajura Satyam: ఉచిత వైద్య శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్‌ ఉచిత వైద్య శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్ర‌జ‌లు ఉచిత వైద్య శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీ 5వ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ తో కలిసి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఇంద్రనగర్ కాలనీ ఐదవ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.  అందుబాటులో ఉన్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పరిమి లత సురేష్, డాక్టర్స్ సంతన్ రెడ్డి, చెందన,…

Read More
3 Sep 2024, 1:30 pmsiranews.in