Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 31 July 2024, 6:23 pmEditor : SIRA NEWS

Municipal Chairman Rajura Satyam: విద్యార్థుల‌కు యూనిఫామ్‌లు అంద‌జేసిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
విద్యార్థుల‌కు యూనిఫామ్‌లు అంద‌జేసిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుభాష్ నగర్ కాలనీలో ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల విద్యార్థుల‌కు బుధవారం యూనిఫాంల‌ను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.