Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 27 September 2024, 5:04 pmEditor : SIRA NEWS
Municipal Chairman Rajura Satyam: బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ అని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్, నాయకులు, నాయిని సంతోష్ , జన్నారపు శంకర్ ,పరిమి సురేష్ , నాయకులు తోట సత్యం ,మున్సిపల్ మేనేజర్ సురేందర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
