తాజా వార్తలు

Municipal Chairman Rajura Satyam: దుర్గాదేవిని ద‌ర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్ దుర్గాదేవిని ద‌ర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన‌ దుర్గాదేవి అమ్మవారి మంగ‌ళ‌వారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు చేసి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంత్ర రాజం సురేష్ ,సభ్యులు మహాజన్ జితేందర్ , డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More
8 Oct 2024, 6:04 pmsiranews.in