తాజా వార్తలు

Nadeem Harshad: డాక్టర్ నదీమ్ హర్షద్ కు డాక్టరేట్ ప‌ట్టా

సిరాన్యూస్‌, బేల‌ డాక్టర్ నదీమ్ హర్షద్ కు డాక్టరేట్ ప‌ట్టా * ఘ‌నంగా స‌న్మానం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టె ట్ పనిచేయుచున్న మమ్మద్ నదీo హర్షద్ కు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే రమేష్ఉపాధ్యాయుల బృందము, విద్యార్థులు శాలువల తో మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.

Read More
5 Mar 2024, 8:01 pmsiranews.in