ఆంధ్రప్రదేశ్

నాగసాధువు అఘోరి సంచారం

సిరా న్యూస్,గన్నవరం; గన్నవరం నియోజవర్గం పరిధిలోని నాగ సాధువు అఘోరి సంచారం చేపారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు గా జాతీయ రహదారిపై అఘోరి నాగ సాధువు అని వ్రాసి ఉన్న వాహనంలో ప్రయాణిస్తూ విజయవాడ వైపు వెళుతుండగా అందరూ ఆసక్తిగా గమనించారు.

Read More
12 Nov 2024, 4:15 pmsiranews.in