Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 28 December 2023, 12:15 pmEditor : Sira News
nagpur visit నాగపూర్ కి బయలుదేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్..

సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
నాగపూర్ కి బయలుదేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్..
మహారాష్ట్రలోని నాగపూర్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు ఉత్తం ముఖడే, నాయకులు ఎం డీ మాసూద్, సొంకాంబ్లే జితేందర్, ఇతర కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి ప్రత్యేక బస్సులు నాగపూర్ కి వెళ్లారు. జై కాంగ్రెస్.. జై రేవంత్ రెడ్డి.. జై వెడ్మా బొజ్జు పటేల్… అంటూ నినాదాలతో హోరెత్తించారు.
