తాజా వార్తలు

యువజన ఉత్సవాలకు పేరు నమోదు

జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్ సిరా న్యూస్,పెద్దపల్లి; జిల్లాలో ఈ నెల 29న జరిగే యువజన ఉత్సవాలకు ఆసక్తి గల యువతీ, యువకులు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో కోరారు. 15 నుంచి 29 ఏళ్లలోపు గల వారు ఈ నెల 22 లోగా సంప్రదించాలని తెలిపారు. యువ కళాకారులకు జానపద నృత్యం (గ్రూప్), జానపద గేయం నందు10 మంది మించకుండా, జానపద నృత్యం, జానపద గేయం వ్యక్తిగతవిభాగంలో 5 మంది మించకుండా పోటీలు నిర్వహిస్తున్నట్లు, అలాగే కథా రచన (స్టోరీ రైటింగ్), పోస్టర్ తయారీ ( పోస్టర్ మేకింగ్), ప్రకటనలు (డిక్లమేషన్), ఫోటోగ్రఫీ, యువ కృతిలో బాగంగా హస్తకళలు, వస్త్రాలు, వ్యవసాయ మొదలగు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 29న పెద్దపల్లి పట్టణములోని…

Read More
20 Dec 2023, 4:49 pmsiranews.in