తాజా వార్తలు

Narendra Modi: అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌  అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం * ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర‌ ప్రభుత్వం కృషి * ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీ * కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం * సీఎం రేవంత్‌ రెడ్డి * రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. "రాష్ట్రాభివృద్ధికి , తెలంగాణ ప్రభుత్వం కు, సీఎం రేవంత్‌ రెడ్డి కి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.తెలంగాణలో గడిచిన పదేళ్లలో వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించామన్నారు. ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌…

Read More
4 Mar 2024, 3:08 pm
Updated: 4 Mar 2024, 3:19 pm
siranews.in