తాజా వార్తలు

నీలం మధును గెలిపించాలి

సిరా న్యూస్,సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏఐసిసి లీగల్ సెల్ కోఆర్డినేటర్ సి దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆ మాట మర్చిపో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా రైతులను ఆదుకుంటామని రైతులకి పెట్టుబడి కింద సపోర్ట్ చేస్తామని అన్నారు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో మరి నిత్యము అనేక అబద్దాలు చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని డిఫైన్ చేసే పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటే ఓట్లు అడగడానికి మన ముందుకు వస్తున్నారు ఒక రామ మందిరం కట్టి బిజెపి రాముడు పేరు ఓట్లు అడిగే దుస్థితికి…

Read More
11 May 2024, 3:34 pmsiranews.in