ఆంధ్రప్రదేశ్

నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ

సిరా న్యూస్,అమరావతి; ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికారు. . ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. మంగళశారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. 11న 3,396 మద్యం షాపులకు లాటరీ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా న ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు అవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు వుంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ వసూలు చేస్తారు. తొలి ఏడాది పది వేల…

Read More
1 Oct 2024, 4:44 pmsiranews.in