ట్రేండింగ్ వార్తలు

మొహమాటాల్లేవు…. స్ట్రాటజీలో తప్పవు అంతే…

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ ఎన్నికలు ముందు జరిగి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు మేలుకొలుపు తెప్పించాయి. కేసీఆర్ కూడా తన బొమ్మను చూసి ఓటు వేస్తారని సిట్టింగ్‌లందరికీ దాదాపుగా సీట్లు కేటాయించేశారు. అందుకే అధికారానికి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా యాడ్ కావడంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. ఫాం హౌస్ కు వెళ్లాల్సి వచ్చింది. అదే తరహాలో జగన్ కూడా చేస్తే ఇడుపుల పాయకు వెళ్లడం మినహా మరి చేసేదేమీ ఉండదు. అందుకేనే జగన్ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావడంతో తాను ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.మీరు ట్రాన్స్‌ఫర్ చేయలేదా? వదిలించుకునేందుకే... దాదాపు యాభై మంది సిట్టింగ్ లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం.…

Read More
16 Dec 2023, 1:04 pmsiranews.in