తాజా వార్తలు

Nominated posts:నామినేటెడ్ పదవులలో మహిళలకు అవకాశం దక్కేనా ?

సిరాన్యూస్‌, ఖానాపూర్    నామినేటెడ్ పదవులలో మహిళలకు అవకాశం దక్కేనా ? నియోజకవర్గం మ‌హిళ‌ల అభ్య‌ర్థులు ప‌దవుల‌పై ఆశ‌ మ‌హిళ‌లు అన్ని రంగ‌ల్లో రాణిస్తున్నా... రాజ‌కీయాల్లో మాత్రం రానివ్వ‌డం లేదు. గ‌త మూడు దశాబ్దాల తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్ట పడ్డ మహిళా కార్య కర్తల ను పార్టీ గుర్తించి వారికి అవకాశం కల్పిస్తారని మహిళ కార్యకర్తలు ఆశిస్తున్నారు, గత ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఎన్నో పోరాటాలు చేసి వారి పెట్టే కేసులను ఎదుర్కొని పురుష నాయకులతో సమానం గా పార్టీ కోసం కష్ట పడ్డ మహిళ కార్యకర్తలను గుర్తిస్తే ప్రజలలో మంచి సంకేతం వెళ్ళడమే కాకుండా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వుంటుంది అని కార్యకర్తలు అనుకుంటున్నారు,అదే విధంగా ఏ టువంటి…

Read More
5 Mar 2024, 8:17 pmsiranews.in