తాజా వార్తలు

అర్ధం కాని జగన్ వ్యూహం

సిరా న్యూస్,విజయవాడ;  వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్ మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు బాధ్యులను తప్పించడం విశేషం. గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ లను జగన్ తప్పించారు. ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. అయితే ఆ రెండు జిల్లాల్లో ఇప్పటికే కీలక ప్రజాప్రతినిధులు వైసీపీని వీడారు. అయినా సరే జగన్ లెక్కచేయకుండా పార్టీలో సైతం మార్పులు చేస్తుండడం సొంత పార్టీ నేతలకు సైతం అర్థం కావడం లేదు.అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ జగన్ కు అత్యంత ఆప్తులు. పార్టీ…

Read More
3 Feb 2024, 11:39 amsiranews.in