
జగన్ పర్యటనతో ఒరిగిందేమీ లేదు
సిరా న్యూస్,కాకినాడ; కాకినాడకు జగన్ వచ్చి వెళ్లటం తప్ప ఒరిగింది ఏమి లేదని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కార్పొరేషన్ నిధులు 2 కోట్లు వృధా అయింది. పెన్షనర్లను మోసం చేశారు. కాకినాడ కోసం ఎం చేశారో, ఎం చేయాలో చెప్పకుండా జగన్ వెళ్లిపోయారు. ద్వారంపూడి ప్రజలలో తిరుగుతున్నారు, ప్రజలలో మీ పార్టీకి ఎలా ఉందొ జగన్ కు చెప్పండి. తిరుపతి దర్శనం కోసం టికెట్ లు అముకున్న వ్యక్తిత్వం నీది. బహిరంగ చర్చకు రెండు సార్లు సవాల్ విసిరితే రాలేదు. కాకినాడకు స్మార్ట్ సిటీ తీసుకొచింది మేము. నాపై చేసిన ఆరోపనులు ద్వారంపూడి నిరూపించాలి. దుమ్ములపేట ప్రజలు నీకు సాయం చేస్తే వారికి ద్రోహం చేసావని అన్నారు. ద్వారంపూడి వలన కలెక్టర్ మీద అధికారుల మీద కేసులు నమోదయ్యాయి. నీ వలన రిజిస్టర్ సస్పెండ్…
